Dance
కంబం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో బాల భవన్ కూచిపూడి నృత్య ప్రదర్శన
కంబం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ బాల భవన్, నంద్యాల విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. సి. నరసింహులు నాట్యవిశారద ఆధ్వర్యంలో మహాగణపతి, శంకర శశిధర, భారత వేదమున, అఖిలాండేశ్వరి, గరుడ గమనం వంటి సాంస్కృతిక ప్రదర్శనలను విద్యార్థులు అందించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రతిబింబిస్తూ బాల భవన్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
1 May 2026 2 Photos
