Dance
వందేమాతరం నృత్య ప్రదర్శనకు ప్రధమ బహుమతి
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “వందేమాతరం” పాటకు నృత్య ప్రదర్శన చేసిన బాల భవన్ నాట్యాలయ విద్యార్థులకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు ప్రధమ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల గురువు గారు నరసింహులు గారిని డా. సాహదేవుడు, ఆత్మకూరు సుబ్రహ్మణ్యం మరియు M. నందలాల్ గారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
15 August 2026 2 Photos
